చర్చ:బెంగుళూరు సిటి రైల్వేస్టేషను
స్వరూపం
ఈ పుట సృష్టికర్తకు ఒక ప్రశ్న. ఈ పుటను సృష్టించినప్పుడు బెంగుళూరు నగర రైల్వే స్టేషను అని పేరు పెట్టారు. అప్పుడు " ఈ పేరు గల స్టేషను భారతీయ రైల్వేలో ఎక్కడ ఉన్నది? " అని ఎవరైనా మిమ్ములను ప్రశ్నించారా? నిజానికి ఈ స్టెషను పేరును కన్నడములోను, హిందీ లోను, ఆంగ్లమునందును సిటీ స్టేషను అని వ్యవహరిస్తున్నారు. మీరు నగర స్టేషను అని ఎందుకు పెట్టారు?
- ఇక్కడ ఎప్పుడు ఏ వ్యాసాలు వ్రాస్తున్నారు అని ప్రతీదీ చూడటం జరుగదు. నువ్వు చెప్పినట్ట్లు బెంగుళూరు నగర రైల్వే స్టేషను అనే పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు అభ్యంతరము పెట్టలేదు అని అడగటము అవివేకం. ఎవరూ చూసి ఉండకపోవచ్చును. నేను నీవి చూశాను. చెప్పాను. ఇప్పుడు బెంగుళూరు నగర రైల్వే స్టేషను ఉంది కాబట్టి ఎవరికి తోచిన నచ్చిన పేర్లు రైల్వేలకు పెట్టేయచ్చని నీ భావన. తప్పులు ఎప్పటికయినా సరిదిద్ద వచ్చును. అది పెద్ద సమస్య కాదు. ఏ తెలుగు పదము వ్రాసినా అది అధిక జనాభాకి అర్థము కావాలి. నువ్వు దండు అంటావు మరి నేను దానికి బదులుగా బెంగుళూరు శిబిర రైల్వే స్టేషను, బెంగుళూరు స్థావర రైల్వే స్టేషను ఇలాంటి పదాలు రకరకాలు స్టేషనులకు పేర్లు పెట్టి వ్రాయమంటావా ? నీ దంతా చిన్నపిల్లాడి చేష్టలులా ఉన్నాయి, మరి నీ సలహాదారులు, సహ వికీల దగ్గర సరి అయిన జ్ఞానాన్ని నేర్చుకుంటే జీవితానికి ఉపయోగ పడవచ్చు. JVRKPRASAD (చర్చ) 05:39, 19 ఏప్రిల్ 2015 (UTC)