చర్చ:బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని విస్తరిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను ఈ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివాను. --కాసుబాబు 04:34, 31 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విశ్వ విద్యాలయంలో చదివిన తెలుగువారిలో కొందరు ప్రముఖులు . నాకు ఖచ్చితంగా తెలియదు గనుక ప్రస్తుతం చర్చా పేజీలో వ్రాస్తున్నాను. -

కాసుబాబుగారు ఈ విశ్వవిద్యాలయపు పూర్వవిద్యార్థియంటే చాలా ఆనందంగా వున్నది. ఒక బి.హి.యు. విద్యార్థితో సంభాషించడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నాకు నచ్చిన విద్యాలయాలలో బి.హెచ్.యు. ఒకటి. అహ్మద్ నిసార్ 07:14, 31 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]