చర్చ:బ్రహ్మీవివాహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
బ్రహ్మీవివాహం కాదండి.

1. బ్రాహ్మీ వివాహం:- ఋషి సంప్రదాయ బద్ధమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహం. వధూవరుల కుల పెద్దలు, తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి ఆశీర్వదించి వైదిక విధి తో ఆచార యుక్తం గా జరిపించేది బ్రాహ్మీ వివాహం. ఇది సనాతన జన సమ్మతం ! సత్సంప్రదాయం. వివాహాల్లో నాలుగు రకాలు ప్రాచుర్యం లో వున్నాయి. 1. బ్రాహ్మీ వివాహం, 2. గాంధర్వ వివాహం 3. క్షాత్ర వివాహం 4. రాక్షస వివాహం. .. ఈ నాలుగు వివాహాల్లో 'బ్రాహ్మీ వివాహం' విశిష్టమైనది. ప్రస్తుతము బ్రాహ్మీ వివాహం గురించి విపులంగా వివరించి వ్యాసాన్ని వ్రాసేవారు లేరు కనుక ఈ వ్యాసాన్ని వివాహం నందు విలీనం చేయవచ్చును. JVRKPRASAD (చర్చ) 02:45, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]