చర్చ:భగవద్గీత అధ్యాయానుసారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వీటిని మనము వికీసోర్స్ [1] నందు ఉంచాలని నిర్ణయించినట్లు గుర్తు

వైజా గారు మీరేమంటారు? Chavakiran 18:04, 25 సెప్టెంబర్ 2006 (UTC)


అవును. ఇక్కడ అధ్యానుసారం సారాంశము (వ్యాసం లాగా) వ్రాయొచ్చు. ముందుగా ఉపోద్ఘాతం రాస్తే బాగుంటుంది. కాని గీత పాఠం మాత్రం వికిసోర్స్ లో ఉంచడం ఉచితం అనిపిస్తున్నది. సుజాతగారూ, ఇది గమనించండి. మీరు ఈ మహత్తరమైన గ్రంధంపై వ్యాసం వ్రాయడం ఆరంభించినందుకు అభినందనలు. కాసుబాబు 19:19, 25 సెప్టెంబర్ 2006 (UTC)
సోర్స్లో ఈ పాటికే భగవద్గీత పూర్తి పాఠము అధ్యాయనుసారము ఉన్నది. ఇంతకుముందు ఇక్కడే ఉండేవి. చావా గారన్నట్టు ఈ మధ్యే అక్కడికి తరలించడము జరిగింది [2]

--వైఙాసత్య 20:06, 25 సెప్టెంబర్ 2006 (UTC)