చర్చ:భమిడిపాటి కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.



వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


  • భమిడిపాటి కామేశ్వరరావు గారి గురించి వివరాలు అంతగా తెలియటంలేదు. వ్యాసం మొదలు పెట్టిన తరువాత, నా దగ్గర ఉన్న పుస్తకాల నుంచి బొమ్మలు అప్ లోడ్ చేశాను కాని అంతకన్నా వివరాలు పొందుపరచలేక పొయ్యాను.

వివరాలు తెలిసిన సభ్యులు దయచేసి వారికి తెలిసినంతవరకు వ్యాసంలో వ్రాయగలరు.--SIVA 23:52, 19 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • అద్భుతం!! కొంత విరామం తరువాత వచ్చిన నాకు, కామేశ్వరరావుగారి గురించి కొన్ని వివరాలు పొందుపరచబడి ఉండటం చాలా ఆనందం కలిగించింది. వివరాలు వ్రాసిన సభ్యులకు ధన్యవాదాలు. నేను కొంతకాలం క్రిందట, కామేశ్వరరావుగారి మనుమరాలిని ఇ మైలు ద్వార కలవటం జరిగింది. ఆవిడ వారి తాతగారి గురించి వివరాలు అందచేస్తామని చెప్పారు కాని ఇంతవరకు పంపలేదు. ఈలోగా తెలిసిన విషయం ప్రముఖ ప్రచురణ సంస్థ విశాలాంధ్ర వారు కామేశ్వరరావుగారి పుస్తకాలన్ని ప్రచురించబోతునారని. ఇదే కనుక నిజమయితే, కామేశ్వరరావుగారి గురించి పూర్తి వివరాలు త్వరలో దొరికే అవకాశం ఉన్నది.--SIVA 02:11, 31 ఆగష్టు 2008 (UTC)
  • భమిడిపాటి కామేశ్వర రావు గారు త్యాగరాజు ఆత్మ విచారం అన్న రచనచేసిన మాట వాస్తవం. కాని, విషయం త్యాగరాజు జీవితం ఆయన సంగీతం గురించేనా అని కొంత అనుమానం ఉన్నది. నాకు సరిగ్గ గుర్తుకు రావటంలేదు! కామేశ్వరరావుగారు వ్రాసిన త్యాగరాజు ఆత్మ విచారం మనకు తెలిసిన సంగీత త్యాగయ్య గురించేనా అని నా నుమానం. నేను తప్పయితే క్షంతవ్యుణ్ణి. దీని మీద వ్రాసిన సభ్యులు దయఛేసి వివరాలు తెలుపగలరు.--SIVA 14:55, 2 నవంబర్ 2008 (UTC)
  • రచనలకు ప్రత్యేక పుట ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది!!--SIVA 01:17, 1 డిసెంబర్ 2008 (UTC)