చర్చ:భరతనాట్యం
స్వరూపం
>> నాట్య శాస్త్రం లో ఇలా చెప్పబడింది (అ.44), "..నీలకంఠుడు (శివుడు) కైశికీ పద్దతి లో నృత్యం చేస్తుండగా నేను చూచాను. ఆ నృత్యం లో విస్తృతమైవ భంగిమలు (మృదు అంగహారాలు, చేతులు, కాళ్ల కదలికలు), (రసములు), (భావములు) ఉన్నాయి. ఆ నృత్యం యొక్క ఆత్మ (క్రియలు). ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. (శృంగారమే) ఆ నృత్యానికి మూలం. 'మగవారికి ఆ నృత్యం నరిగా చేయడం సాధ్యం కాదు.' ఆడవారు తప్ప వేరెవరు దానిని సరైన విధానంలో చేయలేరు". << ఈ వాక్యాలకు మూలం? ఆధారం? నృత్యానికి శృంగారమే మూలం అనటం కాస్త విచిత్రంగా అనిపించింది.
భరతనాట్యం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భరతనాట్యం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.