Jump to content

చర్చ:భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా వల్ల ఏమైనా ఉపయౌగం ఉంటుందా--మాటలబాబు 16:07, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉంటుందనే ఈ వ్యాసాన్ని ఇలా ఉంచాం --వైజాసత్య 16:10, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాదం చేయడానికి ఏమైన శైలి ఉంటే బాగుంటందని నా అభిప్రాయం.లేకపోతే అంతా చిందర బందర గా అవ్వుతుందని నాఅభిప్రాయం, ఆంగ్ల పేరులు కూడ హైడ్ మోడ్ లొ ఉంచితే బాగుంటుందని నాఅబిప్రాయం. బాటు తరువాత నడపడానికి బాగుంటుందని నా అభిప్రాయం. --మాటలబాబు 17:46, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అభిప్రాయచతుష్టయం అయ్యిందనుకొంటా!!!--మాటలబాబు 17:47, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]