చర్చ:భారతీయ సినిమా నటీమణుల జాబితా
స్వరూపం
ప్రసాద్ గారూ, అంకిత లొఖాండే సినీ నటి కాదు. భారతీయ సినిమా నటీమణులు జాబితా నుండి ఈవిడ పేరు తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:17, 6 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు మీరు సూచించిన విషయం గమనించాను. ఆంగ్ల వికీపీడియాలో సినిమా నటీమణులు జాబితాలో కొందరి పేర్లు చూశాను.. మరో కొత్త జాబితాలో భారతీయ టీవీ నటీమణులు జాబితాలో చేర్చుతాను. ఇంకా ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. మీరు స్పందించినందులకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:31, 6 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారికి, పేరు తొలగించి భారతీయ టీవీ నటీమణులు జాబితా లోనికి మార్చాను. JVRKPRASAD (చర్చ) 04:15, 7 నవంబర్ 2014 (UTC)
- ధన్యవాదాలు ప్రసాద్ గారూ.ఇంకా అనేక టీవీ నటీమణుల పేర్లు ఇందులో ఉన్నాయి. వీటిని తొలగించవలసిన అవసరం ఉన్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:33, 8 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారికి, మీరు సూచించినట్లు ఇంకా ఉన్నాయి. కొంతమంది టీవీ, సినిమాలకు సంబందించిన వారు కూడా ఉన్నారు. అయినా ఒక్కొక్క పేరు చూసి వేరు చేస్తాను. మీకు తెలిసినా సూచించండి. JVRKPRASAD (చర్చ) 07:46, 8 నవంబర్ 2014 (UTC)
- ధన్యవాదాలు ప్రసాద్ గారూ.ఇంకా అనేక టీవీ నటీమణుల పేర్లు ఇందులో ఉన్నాయి. వీటిని తొలగించవలసిన అవసరం ఉన్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:33, 8 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారికి, పేరు తొలగించి భారతీయ టీవీ నటీమణులు జాబితా లోనికి మార్చాను. JVRKPRASAD (చర్చ) 04:15, 7 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు మీరు సూచించిన విషయం గమనించాను. ఆంగ్ల వికీపీడియాలో సినిమా నటీమణులు జాబితాలో కొందరి పేర్లు చూశాను.. మరో కొత్త జాబితాలో భారతీయ టీవీ నటీమణులు జాబితాలో చేర్చుతాను. ఇంకా ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. మీరు స్పందించినందులకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:31, 6 నవంబర్ 2014 (UTC)
భారతీయ సినిమా నటీమణుల జాబితా గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భారతీయ సినిమా నటీమణుల జాబితా పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.