Jump to content

చర్చ:భిన్నేక తుంగ్గల్ ఇకా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ తర్జుమా మీద మీ అభిప్రాయం తెలుపగలరు

[మార్చు]

ప్రసిద్ధమైన శివుడు, బుద్ధుడు ఇరువురని అంటారు.

వారు ఇద్దరే, కానీ వారి మధ్య బేధంబొక చూపుతో గుర్తించనేల సాధ్యం,

బుద్ధతత్త్వం శివత్వం ఒకటే కాబట్టి.

వారు ఇద్దరే, కానీ ఒక్కలాంటివారే, సత్యంబుబేధములేదు

--Criticpanther (చర్చ) 19:24, 29 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]