చర్చ:మందిపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మందిపాల్ గ్రామంలో మీ మార్పులు భాగున్నాయి

కానీ వీటిని ఏ ఆధారంగా వ్రాసినారో కూడా అక్కడ వ్రాస్తె ఇంకా బాగుంటుంది.

రేపు మరొకరు వచ్చి జనాభాను వెయ్యి అని మార్చకూడదు కదా.

ఉదాహరణకు 2001 జనాభా లెక్కల ప్రకారం ...

Chavakiran 16:57, 7 నవంబర్ 2006 (UTC)