చర్చ:మడుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

17/4/2007న నీలం.రామాంజనేయులు,M.A.,మడుపల్లి. - ఈవూరి గురించి వ్రాశారు. వికీ నియమాల ప్రకారం వ్రాసిన వారి పేరు వ్యాసంలో ఉండరాదు గనుక వారి పేరును చర్చాపేజీలోకి మార్చాను. క్రొత్త సభ్యుని ప్రోత్సహించడం నా ఉద్దేశ్యం. ఇంకా ఇలాంటి విషయాలు వ్రాయాలని ఆ సభ్యుని కోరుతున్నాను. --కాసుబాబు 19:45, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]