Jump to content

చర్చ:మల్లియల్ (అయోమయ నివృత్తి)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కరీంనగర్ జిల్లాలోని మల్లియల్ మండలము..మిగిలినవన్నీ గ్రామాలు కాబట్టి మల్లియల్ అన్న లింకు నేరుగా కరీంనగర్ లోని మండలానికి వెళ్లాలి. --వైఙాసత్య 13:40, 13 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే. మార్చడానికి ప్రయత్నిస్తాను. కాని అందువలన నాకు పెద్దగా ఉపయోగం కనిపించలేదు. రెండు, లేదా మూడు వూళ్ళు మాత్రమే ఉన్నపుడు, లేదా ఒకటి బాగా ప్రసిద్ధమైన ప్రదేశం (నరసాపురం లాగా), అయితే మీరు చెప్పిన పద్ధతి వాడాను. కాని ఎక్కువ వూళ్ళుంటే గనుక ఏదయినా "అయోమయ నివృత్తి" ద్వారా వెళ్ళడమే మంచిదని నా అభిప్రాయం. --కాసుబాబు 17:11, 13 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]