చర్చ:మల్లేల
Jump to navigation
Jump to search
మల్లేల గ్రామము తిరువూరు నండి పుట్రేల వెళ్ళు మార్గమున తిరువూరు నుంచి 10 కిలో మీటర్ల దూరములోను పుట్రేలకు 5 కిలోమీటర్ల ముందల కలదు. రెండు వేలకు మించిన జనాభా కలిగి వరి మరియు మామిడి ప్రదాన పటలుగా ఉన్న గ్రామము. ఓక పెద్ద చెరువు సారవా మరియు దాళవాలకు సంవ్రుద్దిగా నీతిని అందిస్తూ, నాగార్జనసాగర్ ఎడమ కాలువ నుండి నీటిని స్వీకరించును. వడ్లాబతుని ఛెరువు గ్రామానికి మరో ప్రక్క కలదు. వేలమంది జనాభా కలిగిఉన్న మల్లేలల కేవలము 7 వ తరగతి వరకు బడి వుండుట చాలా విచారకరము. చుట్టు ప్రక్కనకల గ్రామాలు వల్లంపట్ల్ల, చిన్నమల్లేల, మిట్టగూడెం, వాగొడ్డు, పుట్రేల.
వ్ర్రాసినవారు: యలమంచి రాజారత్న ప్రసాద్
మల్లేల గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మల్లేల పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.