చర్చ:మశూచి
స్వరూపం
మీసెల్స్ ను తెలుగులో ఏమంటారో ఎవరికైనా తెలుసా? --Dvratnam 09:06, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- తట్టు అని అంటారని చిన్నప్పుడూ చదువుకొన్నాను--మాటలబాబు 09:20, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- పొంగు లేదా తట్టు అంటారు --వైజాసత్య 09:21, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- రాష్ వస్తుంది కాబట్టి తట్టు అని పిలుస్తారు. పొంగు అని కూడా చిన్నప్పుడు విన్నాను--మాటలబాబు 09:28, 20 సెప్టెంబర్ 2007 (UTC)
- థాంక్స్, తట్టు గురించి తెలవదు కాని పొంగు అంటె చికెన్ పాక్స్ కాదంటారా?--Dvratnam 09:59, 20 సెప్టెంబర్ 2007 (UTC)
మశూచి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మశూచి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.