చర్చ:మహబూబ్ నగర్ జిల్లా/చేయవలసిన పనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • మహబూబ్ నగర్ రాజకీయాలు, వాతావరణం గురించి రాయాలి.
  • పాలించిన రాజవంశాలు బదులు నిర్ధిష్టమైన జిల్లా జిల్లా చరిత్రను రాయలి (జిల్లా ఎలా ఏర్పడింది. సరిహద్దులలో మార్పులు చేర్పులు మొదలైనవి)

తుర్రే బాజ్ ఖాన్ క్రీ.శ. 1857 కాలం నాటి యోధుడు.. 1940 అని రాశారు.. సవరించగలరు.. పాలమూరు చరిత్ర విషయంలో పాలకుల నిర్లక్ష్యం అనడం సరికాదు.. ఈ ప్రాంతాన్ని పాటించిన ప్రాంతీయ సంస్థానాధీశులు నిరంకుశులు కాదు..