చర్చ:మాతృభాష మాధుర్యం
స్వరూపం
తొలగింపు
[మార్చు]ఈ వ్యాసం తొలగించవచ్చా? --నవీన్ 15:10, 25 మే 2007 (UTC)
- తొలగించవచ్చు. సభ్యపేజీలోనో బ్లాగులోనో పెట్టదగినది. వికీవ్యాసం ఎంతమాత్రం అవ్వదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 15:59, 25 మే 2007 (UTC)
- పబ్లిష్ కాలేదు. కాబట్టి తొలగించవచ్చు. --144.226.173.68 16:04, 25 మే 2007 (UTC)
- సదరు సభ్యుడు ఈ విషయాన్ని ఇప్పటికే తన పేజీలో వ్రాసుకొన్నారు. కనుక తొలగించ వచ్చును.
- ఓహో ఇది సొంత కవితా? ఎవరో ప్రచురించినదని వికీసోర్స్కి మార్చుదామనుకున్నా. అయితే తొలగిస్తున్నా --వైఙాసత్య 16:38, 25 మే 2007 (UTC)