చర్చ:మురళీమోహన్ (నటుడు)
స్వరూపం
Untitled
[మార్చు]మురళీమోహన్ కృష్ణా జిల్లా అనుకొన్నాను. ఏవరైన సరిచూసి వ్యాసాన్ని సరిచేయండి.--S172142230149 18:11, 30 మే 2007 (UTC)
- మీరు అనుకొన్నంత మాత్రాన సరిపోదు. కృష్ణా జిల్లా మీకు సరైనదనిపిస్తే..దానికి తగిన రెఫరెన్సులు ఇవ్వండి. మురళీమొహన్ పుట్టింది చాటపర్రులో అని చెప్పడానికి నా వద్ద తగిన ఆధారాలున్నాయి. వాటిని త్వరలో వ్యాసానికి కలుపుతాను --నవీన్ 05:39, 31 మే 2007 (UTC)
సమాధానం
[మార్చు]ఏమిరా నన్ను ఎవరు పట్టించు కోవడం లేదు.. నేను ఎదో రాస్తున్నాను కదా దానికి సమాధానం చెప్పరే!!!--S172142230149 19:10, 30 మే 2007 (UTC)
- అందరూ పనుల్లో బిజీ ఉన్నటున్నార్రా --వైఙాసత్య 19:53, 30 మే 2007 (UTC)
- తెవికీ ఆట గా మెదలై ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.--మాటలబాబు 14:58, 21 జూన్ 2007 (UTC)