చర్చ:మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా)
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
శివాలింగం ఎత్తు
[మార్చు]ఈ వ్యాసంలో శివాలయంలోని లింగం ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుందని రాశారు. కానీ నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ శివాలయానికి వెల్లినప్పుడు నాకు అంత ఎత్తు లింగం కనపడలేదు. బహుషా రెండో మూడో అడుగుల ఎత్తు ఉంటుందంతే. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:07, 29 జూన్ 2007 (UTC)
- ఆంగ్లవికీలో ఎవరో 1.8 మీటర్లని రాశారు, అంటే సుమారు 6 అడుగులు. శివలింగం చిన్నగా కనపడటానికి దాని చుట్టూ ఏదయినా గట్టులాగా కట్టారా ఏమిటి? __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:14, 29 జూన్ 2007 (UTC)