చర్చ:మొదటి పేజీ (మొబైలు)
స్వరూపం
మొబైలు మొదటి పేజీ
[మార్చు]ఇప్పుడు మొబైలు ద్వారా తెవికీ (te.m.wikipedia.org) ని సందర్శిస్తే ఈ పేజీ ఇప్పుడు మొదటి పేజీగా కనిపిస్తుంది. #28652 బగ్గు ద్వారా ఈ పేజీ మొబైలు మొదటి పేజీగా అమర్చబడినది. — వీవెన్ 15:31, 22 ఏప్రిల్ 2011 (UTC)
- స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం బొమ్మ --అర్జున 10:24, 30 అక్టోబర్ 2011 (UTC)
- మీరిచ్చిన లింక్ ద్వారా ఈ పేజీ వస్తుంది. దీనిలో ఐచ్ఛికాలు గందరగోళంగా వున్నాయి. నేరుగా మొదటిపేజీ ఎందుకురావటంలేదో పరిశీలించండి. -- అర్జున 10:33, 30 అక్టోబర్ 2011 (UTC)
- బగ్ ని ఈ వివరంతో తాజా పరిచాను. -- అర్జున 07:34, 8 నవంబర్ 2011 (UTC)