చర్చ:యతి
స్వరూపం
"యతి అనగా ముని, యోగి అనే అర్ధాలు కూడా ఉన్నాయి"
ఈ విషయాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను, ఎందుకంటే వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, ఇది యతి అని ఛందస్సులోని వ్యాసము కాబట్టి, ఏమన్నా అనుమానాలు ఉంటే ఇక్కడ వ్రాయగలరు. Chavakiran 08:34, 5 ఫిబ్రవరి 2008 (UTC)