చర్చ:యహోవా, అల్లాహ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

--183.82.179.159 00:44, 23 ఆగష్టు 2014 (UTC)యేసు బోధనలలో దేవుడెవరు? మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆ--183.82.179.159 00:44, 23 ఆగష్టు 2014 (UTC)యన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ . దివ్య ఖుర్ ఆన్ 5 : 72-74

1.యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు 1.అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు. మార్కు :12 :29

2.అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.లూకా : 4 : 8

3. నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను. యోహాన్ :20:17 యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు. 11.యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు. 1. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి ....లూకా : 3:21 2. ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. మార్కు 1;35

3.ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.లూకా : 6:12

111.అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు. 1.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను. మార్కు : 9:29

2.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను. యొహాను : 11:35-41

1V.కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు. 1.కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు...మార్కు : 14:35

2. ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. లూకా : 22:44

3. తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను. మార్కు : 14:39

V. శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు 1. నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6

2. అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక...లూకా 11: 2-4

3. మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను. మత్తయి 21:22

V1.అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు. 1.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్] ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను. లూకా 10:21

2.యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41

3.ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. మత్తయి 15:36

V11.యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు 1] మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మత్తయి 15:31

2]...వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మార్కు 2:12

3]వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి. లూకా 18:43

V111.తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు. 1. దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు [అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 13:16

2. ...యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:27-28

3.యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను. మార్కు 1:14-15

4.తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు. యోహాను :14:28

5...నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు. యోహాను 10:29

1X.యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం 1.నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా 6:46

2.మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును. మత్తయి :7:26

3.అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును. మత్తయి 7:23

X.అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.యోహాను 10:30 తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి. యోహాను 14:11 యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది. ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం 1.నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు] యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు. యోహాను 14:20

2. ...పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు] ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యోహాను 17:11

3.వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి... యోహాను 17:23

పై వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం కాలేరన్నది నిర్వివాదాంశం. X1. యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ??? 1. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు. యెషయా 54:5

2.యెహొవా [అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 17:5

3. ...'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి. హోషేయ 9:1

4. ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తన 86:5 .....అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా సెలవిచ్చుచున్నాడు. యిర్మియా 3:1

ప్రియ చదువరీ !

యేసు బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు.

X11.చివరిగా యేసు చేసే హెచ్చరిక!!

1.ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. మత్తయి 7:21

2....అల్లాహ్ [యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని [నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ ఆన్ :5:72.

యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం

సర్వ సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని స్పష్టమగుచున్నది.

మరిన్ని వివరాలకు visit చేయండి - http://ahmedchowdary.viz.im

సత్య వాక్యం

[మార్చు]

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16