చర్చ:రంప (రంపచోడవరం మండలం)
Jump to navigation
Jump to search
మా ఊరు
[మార్చు]మా ఊరు పేరు జగమెట్ల పాలెం మది చిన్న పల్లెటూరు అలాగే మా వూరు చాల అందమైన ప్రదేశం ఎందుకంటే చుట్టు పచ్చని పొలాలు కొండలు అ కొండలను అనుకోని ఇళ్ళు వుంటాయీ మా ఊరు కోసం చాల తక్కువ మందికి తెలుసు .ప్రదాన పంటలు వరి,మొక్కజొన్న,అపరాలు జనుము,అనేక పండ్ల తోటలు వున్నయీ