Jump to content

చర్చ:రాథోడ్ శ్రావణ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సరైన మూలాలు లేవు

[మార్చు]

@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ... వ్యాసంలో వ్యక్తి జీవితచరిత్ర గురించిన సమాచారం రాసి అతను రాసిన రచనల మూలాలు (అవికూడా నమ్మదగిన మూలాలు కానివి) మాత్రమే ఇచ్చారు. సరైన, నమ్మదగిన మూలాలు చేర్చి విషయ ప్రాముఖ్యతను నిర్ధారించగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:53, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి గారూ... పుస్తకాల పి.డి.ఎఫ్ లు ఉన్నాయి. అవి పెట్టడానికి కాస్త సమయం కావాలి. ధన్యవాదాలు ప్రభాకర్ గౌడ్చర్చ 13:59, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ, అప్పటివరకు ఈ వ్యాసానికి 'మూలాలు సమీక్షించండి' మూస చేరుస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:03, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి గారూ... మూలాలు ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 11:35, 12 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, గూగుల్ డ్రైవ్ లింకులను మూలాలుగా పరిగణించలేము.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:55, 13 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]


ప్రణయ్‌రాజ్ వంగరి గారూ... పుస్తకాల పి.డి.ఎఫ్ లు ఉన్నాయి. అన్ని ఆన్లైన్ లింకులు కావాలంటే కొంతమంది రచయితలదే లభించడం కష్టం పుస్తకాల ముఖచిత్రాలు అప్లోడ్ చేస్తాను అంతకంటే ఇంకా చేసేది ఏమిటి అసలే మూలాలు లేని వ్యాసాలు వికీపీడియా లో చాలా ఉన్నాయి గమనించగలరు. ప్రభాకర్ గౌడ్చర్చ 05:12, 17 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, సరైన మూలాలను చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:57, 19 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]