చర్చ:రామకృష్ణ (చిత్రకారుడు)
స్వరూపం
వివరాల సేకరణ
[మార్చు]ఈ ప్రముఖ కార్టూనిస్ట్ గురించి నేను కొంత వివరాలు పుస్తకాలనుండి సేకరించాను. ఎక్కువ భాగం రామకృష్ణగారే తన చక్కటి దస్తూరీలో వ్రాసి పంపారు. ఈ వివరాలు సంపాదించటంలో, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు కూడ ఎంతగానో సహాయం చేసారు. వీరిద్దరికి కృతజ్ఞతలు.
ఇంకా వ్యాసంలో లేని వివరాలు తెలిసిన సభ్యులు పొందుపరచగలరు.--S I V A 16:00, 1 ఫిబ్రవరి 2009 (UTC)