చర్చ:రోలుగుంట
స్వరూపం
కంచుగుమ్ముల
[మార్చు]కంచుగుమ్మల గ్రామం రోలుగుంట మండలం లో చెందినది మా ఊరు లో శ్రీ సత్యనారాయణ దేవాలయం ప్రసిద్ది గాంచినది. శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం రాతి శిల్పం తో నిర్మించడం జరిగింది . ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ వేడుకలు జరుగును.గ్రామ నలుమూలల నుంచి స్వామి వారి దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చును. స్వామి వారి కళ్యాణం ఐదు రోజులు జరుగును.స్వామి వారిని పల్లకి లో ఊరేగిస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు .