చర్చ:లలితా సహస్రనామ స్తోత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


దేవి సహస్రనామాలకు నిగూఢమైన అర్థాలున్నాయి. ఉదాహరణకు ఉమ అనే నామాన్ని తీసుకుంటే - ఓంకారంలో 3 బీజాక్షరాలున్నాయి. ఇవి బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన అకార, ఉకార, మకారాలు. వీటిని వ్యత్యస్తంగా అనగా ఉకార, మకార, అకారాలను కలిపితే ఉమ ఔతుంది. ఒక్కసారి ఉమా అని పిలిస్తే త్రిమూర్తులను, ఓంకారాన్ని, దేవిని ఏకకాలంలో స్మరించిన పుణ్యం సిద్ధిస్తుంది. అలా అని దేవినే కాదు ఆపేరున్న ఎవరిని పిలచినా అదే పలితం సిద్ధిస్తుంది.