చర్చ:లింగంపల్లె (సిద్ధవటం)
స్వరూపం
అన్ని గ్రామాలకూ ఉండే సామాన్య అంశాలు
[మార్చు]కొందరు గల్ఫ్ దేశాలలో వున్నారు. ఇక్కడ అన్ని కులాల వారు సోదర బావంతో కలిసి మెలిసి వుంటారు. ప్రతి యేటా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. వంటి వాక్యాలను తొలగించాను. ఇవి అంతో ఇంతో అన్ని గ్రామాలలోనూ ఉండే అంశాలే. ఈ గ్రామానికే ప్రత్యేకమైన విశేషాలు మాత్రమే వ్రాయగలరు. — వీవెన్ (చర్చ) 03:58, 7 ఫిబ్రవరి 2013 (UTC)