చర్చ:వండనం
వందనం ఇది ఒక విశిష్టత గల్గిన ఊరు అని చెప్పవచ్చు అలగే ఒక వింతైన ఊరు అని కూడ చెప్పవచ్చు.ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ నాయకులు చెప్పే ప్రతి విషయానికి కట్టుబడి ఉంటారు దాని వల్లనే అనేక సమస్యలు సంభవించాయి.ఎందుకంటే ఇక్కడ ప్రజలు పార్టీల పంతంపులు ఎక్కువ. ఈ పంతంపుల వలన ఈ ఊరు రెండు సార్లు పార్లమెంట్ కూడ వెల్లిన విషయం అందరికి సుపరిచితమే.ఇక్కడ ప్రతి సారి శివరాత్రి,శ్రీరామనవమి నాడు గొడవలు జరుగడం ఆనవాయితే.అయితే ఇక్కడ ప్రజలు చదువులో కూడ ముందున్నారని చెప్పవచ్చు.ఎందుకంటే ఇక్కడ విధ్యార్దులే వరుసగా 5సార్లు మండలంలో మొదటి స్తాయి సంపాదించారు.వారిని గమనించినట్లయితే హిమభిందు(562),జెక్కి ప్రవీణ్(558),పి.సురేష్(530+),కె నాగజ్యోతి(526),కె.సాయిప్రసన్న (9.7),డి.హరీష్(9.5) పి.తిరుపతిరావు(9.3)ముందంజలో ఉంటూ ఆ ఊరి పరువు ప్రతిష్టలు కాపాడుతూ ఉన్నారు .పాడిపంటలు ఈ ఊరు నిలయం .మరి ఈ అబివృద్దికి అంతరాయమైన పార్టీల పంతంపులు పోవాలని ఆశిద్దాం ఇట్లు జెక్కి.ప్రవీణ్
వందనంలో విషాదం
[మార్చు]ఈ మధ్యనే ఈ ఊరిలో ఒక విషాద సంగతి జరిగింది.అదేమిటంటే ఈ ఊరిలో ఒక పెద్ద మనిషి అయిన ఆవుల ఐతంరాజు అనే అతనికి ఇద్దరు ఆడ పిల్లలు . వారిలో పెద్ద పిల్లను తన మేనల్లుడు అయిన వీరమల్లయ్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. వారి దాంపత్య జీవితం కొనసాగుతూ వస్తున్నది.వారికి ఇద్దరు పిల్లలు కూడ కలిగారు.అయితే ఈ మధ్యనే వీరమల్లయ్య ఖమ్మం ఒక పని మీద వెళ్ళి తిరిగి వస్తుండగా అతడు కొంత మధ్యం పుచ్చుకొని వస్తుండగా ఒక రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడికే మరణించాడు.ఊరంతా విషాదంలో మునిగి పోయింది.యుక్త వయస్సులో అతని సతీమణి విధవరాలుగా మిగిలిపోంది.ఎదేమయితేనేం అతని ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం.
information collected by jakki.praveen vandanam