చర్చ:వన పర్వము పంచమాశ్వాసము
స్వరూపం
సుజాత గారూ!
- మీరు వ్రాసిన మహాభారతంలో ఒక్కో పర్వం ఎన్ని అశ్వాసాలుగా ఉన్నాయి?
- మీరు వ్రాసిన అశ్వాసాలు విభజన కవిత్రయం భారతంలో ఉన్న విధాంగానా లేక వ్యాస రచనా సౌలభ్యం కోసం మీరు విభజించారా?
- ఇప్పుడు ఉన్న విభజనే ఫైనలా? లేక ఇంకా విభజించే అవకాశం ఉన్నదా?
ఈ వ్యాసానికి సంబంధించిన మూసలను క్రమబద్ధీకరించేందుకోసం ఈ సమాచారం అడుగుతున్నాను --కాసుబాబు 18:16, 21 సెప్టెంబర్ 2011 (UTC)
వన పర్వము పంచమాశ్వాసము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వన పర్వము పంచమాశ్వాసము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.