Jump to content

చర్చ:విజయనగర సామ్రాజ్యం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


రామరాయలు పెనుకొండకు పారిపోయాడు.-> ఇది తప్పు. తళ్ళికోట యుద్దంలో రామరాయలు, వెంకటరాయలు మరణించగా తిరుమలరాయలు పెనుకొండకు పారిపోయాడు. దీన్ని మోడరేటర్లు ద్రువీకరించి..సరిదిద్దవలసింది --నవీన్ 14:52, 3 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా పట్టారు. ఈ తప్పును సరిచేశా --వైఙాసత్య 20:21, 3 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాన్ని పూర్తిగా తిరగరాస్తున్నాను. ఆంగ్ల వికీ లోని en:Origin of Vijayanagara Empire వ్యాసములో నేను చేసిన పలు మార్పులు చూడండి. చాల శ్రమించి, కొందరు కన్నడిగులతో పలువాదనలు చేసి, పర్యవసానముగా సామ్రాజ్యపు తెలుగు మూలాలగురించి వివరముగా వ్రాసి రక్షించుకొంటూ వస్తున్నాను. విజయనగర రాజ్యము ముమ్మాటికీ తెలుగువారిచే స్థాపించబడిన తెలుగు రాజ్యము. తెలుగు వారికి, తెలుగు భాషకు తెలుగునేల మీద కాలము కలిసిరాక కర్ణాటదేశమునకు వలసబోయి దక్షిణభారతమును, హిందూమతమును నాలుగు శతాబ్దాలు ప్రాణాలొడ్డికాపాడిన మహనీయుల ఉత్కృష్టచరిత్ర ను అందరికీ తెలియచేయుట మనందరి కర్తవ్యం.Kumarrao 17:29, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీలోని వ్యాసాన్ని ఇప్పుడే చాలారోజుల తర్వాత చదివాను. ఇరువైపుల వాదనలను బాగా ప్రకటించింది. మొత్తం అందులోని పాఠ్యాన్ని యాధాతధంగా మూలాలతో సహా ఇక్కడ అతికించి అనువదిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అది కొద్దిగా శ్రమ అయినా ఫర్వాలేదు --వైజాసత్య 01:16, 18 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వంశపరంపర

[మార్చు]

ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం సీవెల్ రాసిన వంశక్రమం కంటే అధునాతన చారిత్రక పరిశోధకులు పరిశీలించి తయారుచేసిన మొరుగైన వంశక్రమం ఇక్కడ ఉపయోగిస్తే బాగుంటుంది. --వైజాసత్య 00:52, 18 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వంశక్రమం అసలు అవసరం లేదేమో? సీవెల్ వంశక్రమం మరీ తప్పులతడకగా ఉంది --వైజాసత్య 01:12, 18 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో ఇంకా చేయవలసిన పనులు

[మార్చు]

1. అక్షర దోషాల సవరణ - తెలుగు పండితులు ఎవరైనా దయచేసి ఈ వ్యాసంలో అక్షర దోషాలు ఉంటే సరిజేయగలరు.

2. సరైన పేర్లు - ఈ వ్యాసంలో ఆంగ్లం నుండి అనువాదం చేసేటప్పుడు, కొన్ని నామవాచకాలను యథాతథంగా గూగుల్ translate నుండి తీసుకొని ఉన్నారు, అవి సరైన పేర్లో కాదో ఇంకా చూడవలసివుంది.

3. ట్యాగుల అన్వేషణ - ఈ వ్యాసంలో పొందుపరచిన చాలా ట్యాగులు ఆంగ్ల మాధ్యమానికి సంబంధించినవి. వాటి స్థానంలో కుదిరితే తెలుగు మాధ్యమంలో ఉండే ట్యాగులను జత చేయగలరు.

4. సరైన అనువాదం - కొన్ని ఆంగ్ల పదాలకు ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. అవి సరిగ్గా అనువాదం చేసారో లేదో చూడగలరు.


ఇంకేమైనా నేను గుర్తించనట్లైతే జతపరచగలరు.


ధన్యవాదాలు

వాడుకరి:Juice Bucket Jr Juice Bucket Jr (చర్చ) 10:58, 3 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]