చర్చ:విలియం షేక్స్పియర్
స్వరూపం
(చర్చ:విలియం షేక్స్పియర్ నుండి దారిమార్పు చెందింది)
I completed typing the whole Telugu skeleton I translated. Need to make it better now. It is becoming difficult (as usual :) ) for me to steel cycles from my time. can somebody help me in making this article a better one? Thanks in advance, Chavakiran 08:35, 29 అక్టోబర్ 2007 (UTC)
- చావాకిరణ్ గారూ, ఈ వ్యాసాన్ని చక్కగా తెనుగించి అనువదించారు, అభినందనలు. ఈ వ్యాసంలో ప్రస్తుతం అంతగా అవసరం అనిపించని ఎర్రలింకులను తొలగించాను, కొన్నిటికి 'ఇవికీ లింకులు' ఇచ్చాను. రాబోవు కాలంలో ఔత్సాహికులు, మరలా లింకులు సృష్టించి వ్యాసాలు వ్రాసే అవకాశం ఉన్నందున ఈ ఎర్రలింకులు తొలగించాను. ధన్యవాదములు. అహ్మద్ నిసార్ 21:56, 17 జనవరి 2009 (UTC)