చర్చ:వీగావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • ఈ గ్రామం అసలు పేరు వీర్‌గావ్. ఆంగ్లంలో Wihirgaon. కాజీపేట - బల్లార్షా రైలు మార్గంలో ఈ గ్రామం పేరుతో ఒక రైల్వేస్టేషన్ (Station Code:VHGN) ఉంది. బహుశా ఈ గ్రామం రైల్వేస్టేషన్‌కు కొంత దూరం ఉండవచ్చేమో. కానీ వ్యాసంలో పేర్కొన్నట్టు 10కి.మీ.లకు పైబడిన దూరంలో మాత్రం లేదు. --స్వరలాసిక (చర్చ) 14:35, 29 నవంబర్ 2017 (UTC)