చర్చ:శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
స్వరూపం
ఈ వ్యాసంలో {{చాలా కొద్ది సమాచారం}} మూస ఉంచారు.అయితే ఈ సినిమా నాయకునికి ఉన్న high profile కారణంగానూ, మరియు ఈ సినిమా గురించిన సమాచారం ఇంకా అందుబాటులో ఉన్నందునా ఇది విస్తరించే అవకాశాలు బాగా ఎక్కువని నేను భావిస్తున్నాను. కనుక ఆ మూసను తొలగించాను. --కాసుబాబు 20:09, 27 మే 2009 (UTC)