చర్చ:శతక సాహిత్యము
స్వరూపం
కవి చౌడప్ప శతకము చేర్చదగినదే కదా? పెద్దలు నిర్ణయించాలి. ఈ శతకము గురించి వినడమే కానీ పుస్తకరూపములో నేను చూడలేదు. దొరికితే వికిపీడియా లో చేర్చడానికి నేను సిధ్ధం.
- ఇక్కడ శతకము గురించి రాయొచ్చు కానీ శతకము రాయకూడదు (వికిసోర్స్ లో పూర్తి శతకాన్ని చేర్చవచ్చు). కవి చౌడప్ప శృంగార శతకము దొర్కితే వికిసోర్స్ లో ప్రచురించవచ్చు. చౌడప్ప గురించి నా దగ్గర కొంత సమాచారము ఉందనుకుంటా. వెతికి రాస్తాను.--వైఙాసత్య 21:39, 30 జూలై 2006 (UTC)