Jump to content

చర్చ:శ్రీహరిపురం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శ్రీహరిపురం గ్రామంగాజుఅవాక మండలంలోని ఒక గ్రామం. ఇక్కడకు దగ్గరలోనే హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL)వుంది. ఆ సంస్థ ఉద్యోగుల నివాసాలు వుండే కోలనీ 'యారాడ పార్కు' కూడా ఇక్కడకు దగ్గరలోనే వుంది. ఇది ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం. పరిశ్రమలలో పనిచేసే, అధికార్లు, పనివారు ఎక్కువగా ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్న దేవాలయాలు 'గణపతి ', ' అమ్మవార్ల రెండు గుళ్ళు' ఉన్నాయి. 'జవహర్ నగర్', 'పవనపుత్ర నగర్', రామ్ నగర్, యారాడ పార్కు, అన్నమ్మ కాలనీ, గుల్లల పాలెం వగైరా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాధమిక పాఠశాలలు, హై స్కూళ్ళు, ఉన్నాయి. జవహర్ నగర్ ప్రాంతమంతా ఎక్కువగా 'అపార్ట్ మెంట్లు' వున్నాయి. ఇక్కడి వారికి గుల్లల పాలెం మార్కెట్ పెద్ద మార్కెట్. ఒక ప్రభుత్వ వైద్య శాల వున్నది గుల్లల పాలెంలో.

శ్రీహరిపురం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి