చర్చ:శ్రీ వేంకటేశ్వరస్వామి
స్వరూపం
చాలా గజిబిజి గా ఉన్నది--మాటలబాబు 14:35, 9 జూలై 2007 (UTC)
- వేంకటేశ్వరుడు, శ్రీ వేంకటేశ్వరస్వామి మరియు వెంకటేశ్వరుడు; ఈ మూడు వ్యాసాలు, ఒకదానికొకటి దారిమార్పులు అయిపోయ్యాయి, లేదా వాటిలో ఏ సమాచారం లేదు. కాబట్టి వీటిని తొలగించేయాలి. ఒకవేళ ఇంకేదయినా పేరుతో వ్యాసం ఉంటే గనక ఈ మూడు వేజీలను ఆ వ్యాసానికి దారిమార్పు పేజీలుగా మార్చాలి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 15:19, 9 జూలై 2007 (UTC)
- ఈ మూడింటికి కలిపి ఒక 10-15 వ్యాసాలనుండి లింకులున్నాయి. తొలగించడం కంటే ఒక వ్యాసాన్ని మొలకగా ప్రారంభించి. మెలికలు తిరిగిన దారిమార్పులను సరిచేస్తే సరి --వైజాసత్య 15:34, 9 జూలై 2007 (UTC)