చర్చ:సంగమగ్రామ మాధవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రమణ గారూ, ఈ ప్రాచీన గణితజ్ఞుడిని గురించి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుగులో పొందుపరచినందుకు ధన్యవాదాలు. అయితే, 'మాధవుడు' అనే శీర్షిక చాల బహుళార్థాలతో ఉన్నది కనుక, హిందీ/మలయాళ భాషల్లో ఉనట్టు 'సంగమ గ్రామ మాధవుడు' అని మారిస్తే నిర్ధారం సునిశితమై సబబుగా ఉండ వచ్చని నా మనవి.

దారి మార్చాను. మాధవుడు అనే అయోమయ నివృత్తి పేజీని తయారుచేశాను.