Jump to content

చర్చ:సంవత్సరాల వారీగా విడుదలైన తెలుగు సినిమాల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సంవత్సరాల వారిగా విడి జాబితాలు ఉండగా, ఈ జాబితా అవసరం లేదనుకుంటున్నాను. —వీవెన్ 01:06, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకుముందు వెతుకుపెట్టెలో "sugestion list" వచ్చేది కాదు. కనుక లింకుల సవరణ కోసం ఏదైనా సినిమా వ్యాం ఉందో లేదో వెతుక్కోవడం చాలా కష్టమయ్యేది. అందుకని నేనే ప్రదీప్‌ను ఈ రకమైన జాబితాను, అకారాది క్రమంలో మరొక జాబితాను బాట్ ద్వారా చేయమని అడిగాను. అతను చేశాడు. ఇప్పుడు వెతుకు పెట్టెలో డ్రాప్ డౌన్ లిస్టు వస్తున్నందున మీ వ్యాఖ్య సరైనదే. అయితే ఈ జాబితాను కూడా ఏదైనా ఉపయోగకరమైన దానిగా మలచే వీలుందేమోనని పరిశీలిస్తున్నాను. అవుసరం లేదంటే తొలగించుదాము. -- కాసుబాబు 05:18, 16 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]