Jump to content

చర్చ:సగ్గొండ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి

సగ్గొండ చాలా చిన్న గ్రామం. గోపవరం పంచాయతీ అని పేరు కొంతమంది రాజకీయం వలన సగ్గొండ పంచాయతీ గా మారిపోయింది. గోపవరం చాలా కాలం ముందు నండి వ్యవసాయం ఆదారం గా గల గ్రామం. ఫ్యాక్టరీ పెట్టి కలుషితం చేసారు.

అయినా అన్ని రంగాల లోను రాణిస్తూ అబివృద్ది పధం లో దూసుకుపోతుంది.