చర్చ:సత్యమూర్తి
స్వరూపం
వివరాల సేకరణ
[మార్చు]వివరాలు సత్యమూర్తిగారు ఇ మైలు ద్వారా పంపించారు. జయదేవ్ గారు కూడ సమాచార సేకరణకు తోడ్పడ్డారు. ఇద్దరికీ నా కృతజ్ఞతలు. మరిన్ని వివరాలు అందవలసి ఉన్నది. అందిన వెంటనే వ్యాసంలో పొందుపరచగలను. ఈ లోగా తెలిసిన సభ్యులు వారికి తెలిసిన వివరాలను వ్యాసంలో వ్రాయవలసినదిగా ప్రార్ధన.--S I V A 03:40, 15 ఫిబ్రవరి 2009 (UTC)
చదువుల్రావు
[మార్చు]ఈ ప్రసిద్ధ కార్టూన్ కారెక్టరు గురించి సరైన వివరాలు దొరకటంలేదు. అలాగే ఈ కార్టూన్ పాత్రతో వేసిన సిరీస్ లు కూడ అందుబాటులో లేవు. ఎవరైనా సభ్యులవద్ద ఉండి, లేదా ఎవరైనా సభ్యులు లైబ్రరీలనుండి సేకరించి వివ్రాలు పొందుప్రచగలిగెతే బాగుంటుంది. నేనుంటున్న ముంబాయినుంచి ఈ పని చెయ్యటం కొంచెం కష్టమే. సభ్య్లకు ఇదొక విన్నపం.--S I V A 17:54, 19 ఫిబ్రవరి 2009 (UTC)