చర్చ:సల్మాన్ రష్దీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం మొలక అని తొలగించటానికి మరీ ప్రాముఖ్యత ఉన్న వ్యాసమని నా అభిప్రాయం. సదరు వ్యక్తి బుకర్ ప్రైజు పొందిన ప్రపంచ ప్రసిద్ధ రచయిత --వైజాసత్య 20:52, 28 నవంబర్ 2008 (UTC)

మీ అభిప్రాయం సరియైనదే.నిసార్ అహ్మద్ 05:27, 29 నవంబర్ 2008 (UTC)

" ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. " ఈ వాక్యాల ఆధారాలేమిటి? లేనిది సృష్టించడానికి ప్రయత్నించినందువలనే ఇతనికి మరణం ఫత్వా ఇవ్వబడినది. అహ్మద్ నిసార్ 15:41, 27 మే 2009 (UTC)