చర్చ:సామెతలు - క
Jump to navigation
Jump to search
కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు అనె సామెత రెండవ సారి వచ్చింది. ఒక దాన్ని తొలిగించ వచ్చు.
సామెతలకు వివరణ
[మార్చు]ఆర్యా .... సామెతలకు ఇచ్చిన వివరణ చాల వాటికి అతి క్లుప్తంగా వున్నది. అలాంటి వాటికి కొంత వివరణ ఇస్తే సంపూర్ణంగా వుంటుండనిపిస్తుంది. ???? Bhaskaranaidu (చర్చ) 13:48, 23 జనవరి 2014 (UTC) 36 కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు
కొబ్బరి కాయ (కొబ్బరికాయకు మూడు కన్నులుంటాయి ...) ఇది పొడుపు కథ. దీనిని ఆ విభాగములో చేర్చ వచ్చు. Bhaskaranaidu (చర్చ) 14:26, 25 జనవరి 2014 (UTC)