చర్చ:సురభి నాటక సమాజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సురభి నాటక సమాజం ఆవిర్భవం 1885లోనా?[మార్చు]

1885లో సురభి నాటక సమాజం ప్రారంభమైతే 1955లోనే దానికి 70 సంవత్సరాలు నిండాల్సివుంటుంది. సురభి నాటక సమాజం వారు సప్తతి సంచికను 1960లో వేశారు. ఇంతకీ 1885లో ప్రారంభమైందా? 1890లోనా? ప్రణయ్ రాజ్ వంటి నాటకరంగంపై ఆసక్తివున్న సభ్యులు ఎవరైనా కాస్త నిర్ధారించగలరు.