చర్చ:సోమవరం (అయోమయ నివృత్తి)
స్వరూపం
సొమవరమ్ ఒక పెద్ద గ్రామ పంచాయతి. ఈ గ్రామములొ ఒక పురాతన శివాలయము వున్నది. ఈ శివాలయము బహు పురాతనమైనది. ఒక అంచనా ప్రకారం 2 వేల సంవత్సరాల క్రిందటిది. ఇది భ్రుగు మహర్షి తపస్సు చేసిన ప్రదేశమని వినికిడి. దీనికి సొమప్ప అని పేరు కూడా ఉన్నది. ఇక్కడ శివరాత్రి సమయము లో జరిగే సొమప్ప జాతర చాలా ప్రసిద్దమైనది. ఈ వూరు హైదరాబాద్ నుంచి 150 కి.మీ. దూరములో ఉంది. నెరెదుఛర్ల మండలంలో చాలా విసిష్ట మైనది ఈ గ్రామము. ఇక్కడ పాఠశాలలో 10 వ తరగతి వరకు ఉంది. బస్సు సౌకర్యము కూడా కలదు మిర్యాలగూడా నుండి.
సోమవరం (అయోమయ నివృత్తి) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సోమవరం (అయోమయ నివృత్తి) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.