Jump to content

చర్చ:స్మార్ట్‌ఫోన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
స్మార్ట్‌ఫోన్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం గతంలో ప్రతిపాదించబడింది. అయితే కింది కారణం వలన తాత్కాలికంగా ఈ వ్యాసాన్ని పరిగణించడం లేదు. తగు సవరణలు చేసిన తరువాత దీన్ని తిరిగి ప్రతిపాదించవచ్చు.
Wikipedia
Wikipedia
వ్యాసం మరింత సమగ్రంగా ఉండాలి. స్మార్ట్‌ఫోనులో కెమెరా వంటి ప్రధాన అంశాల గురించిన సమాచారం చేర్చాలి. ఇతర సమకాలిక ఫోన్లలో ఉన్న చిశేషాలు, ప్రధాన బ్రాండ్లు మొదలైన వాటి గురించి, మొబైలు బ్యాంకింగు, ఆన్‌లైను పేమెంట్లకు ఎలా వాడుతున్నారో రాయాలి. గణాంకాలను తాజాకరించాలి. ఆ తరువాత దీన్ని ఈవావ్యాగా పరిగణించవచ్చు

స్మార్ట్‌ఫోన్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి