చర్చ:స్మార్తం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజి నాకు చాలా అశ్చర్యాన్ని కలిగించింది, విస్తరణ తొలగింపు ఒకే పేజికి, పేజి కి యాధృచ్చికముగా వచ్చిన వారికి తప్ప కుండా తల తిరుగుతుంది, వ్రాయాల వ్రాయక్కరలేదా.. రాసింది ఉంటుందో ఉండదో!! నాకు మాత్ర్ము బాగా నవ్వు వచ్చింది.--మాటలబాబు 17:08, 28 జూన్ 2007 (UTC)

ఆ వ్యాసం ప్రారంభించిన వ్యక్తి శీర్షికలు మాత్రం పెట్టి వేరేవాళ్లు విస్తరిస్తారని విస్తరణ అని పెట్టినట్టున్నాడు. చాలా రోజుల నుండి కదలకుండా అప్రయోజనంగా ఉందని తొలగించు మూసను తగిలించా. మీరు రాయగలిగితే తొలగించు మూసను తీసెయ్యండి. --వైజాసత్య 17:25, 28 జూన్ 2007 (UTC)