చర్చ:హన్సిక మోత్వానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హన్సికా మోత్వాని అని గూగూల్లో వెతికితే 70,000 ఫలితాలు వచ్చాయి. కనీసంలో కనీసం ఒక ఆంధ్రదేశంలో లక్షమందికైనా హంసికా మోత్వాని తెలిసి ఉంటుంది. ఈ వ్యాసం మొలకైనంత మాత్రాన దీనికి ప్రాముఖ్యత లేదని కొట్టివేయలేము. ఈ వ్యాసంలోని విషయం ఒక వర్గ సమూదాయంలో భాగమై ఉంటే ఈ వ్యాసం ప్రత్యేకంగా మనలేదని నిర్ధారణ అయితే అందులో కలిపేవాళ్ళం. కానీ ఈ వ్యాసం ఒక ప్రత్యేకమైన వ్యక్తికి సంబంధించినది కాబట్టి యువరానర్ ప్రత్యేకత లేదని తొలగించలేము కానీ, మరీ చిన్న మొలక అని తొలగించవచ్చు. కానీ వీలైతే వ్యాసాన్ని విస్తరించగలిగితే బాగుంటుంది. నేను హన్సికా మోత్వాని ఫ్యాను కాదండి బాబూ, కేవలం తెవికీ ఫ్యానునే ;-) --వైజాసత్య 17:04, 27 నవంబర్ 2008 (UTC)