చర్చ:హరిపురం (దివిసీమ)
21/5/2007న 221.134.37.193 IP address నుండి ఒకరు వ్రాసిన విషయం:
ఇది ఒక చిన్న పల్లెటూరు,ఇది క్రిష్ణాజిల్లా లోని దివిసీమలొ కొడూరు మండలంలో ఉల్లిపాలెం పంచాయితి లో ఉంది,ఈ వూరిలొ 1950 వ సంవత్సరము నుండి ఒక పాటశాల వుంది,ఉల్లిపాలెం,కోడురు,స్వతంత్రపురం,నరశింహాపురం,పరుచూరి వారిపాలెం,తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి చదువుకొనేవారు.
అప్పటి రోజులనుండి ఆ స్కూలుకి మంచి పేరు వుంది,ఆ పేరు ఇప్పటికి కూడ కొనసాగటనికి కారణం ఆ స్కూల్ పట్ల ఆ వూరి ప్రజలకి వున్న ప్రేమ మరియు అప్యాయతే కారణంగా చెప్పవచ్చు.ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరిక్షలలొ మండలం లొ ప్రధమం రావటం ఆనవాయితి.ఎవరికి అయిన ఇంక
హరిపుం గురించి తెలిసినచో మీ వంతు సాయం చేసి ఆ స్కూల్ ని అభివ్రుద్ధి చెయ్యండి
హరిపురం (దివిసీమ) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హరిపురం (దివిసీమ) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.