Jump to content

చర్చ:హిందుస్థానీ సంగీతము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం సంగీతం గురించి చెబుతోంది కాని ప్రత్యేకంగా హిందుస్తానీ సంగీతం గురించి ఎక్కువగా చెప్పడం లేదు. దీనిని కాని సంగీతం వ్యాసంలొ విలీనం చెయ్యాలేమౌ ఆలోచించండి.--మాటలబాబు 18:44, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీకెందుకలా అన్పించిందో నాకర్ధం కాలేదు. చాలామటుకు వ్యాసం హిందుస్థానీ సంగీతం గురించే చెబుతున్నట్టుంది --వైఙాసత్య 18:53, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించండి నేను సంగీత వాయిద్యాల గురించి రాశాను అందుకని నాకు అలా అనిపించింది...--మాటలబాబు 19:01, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిజానికి ఇంగ్లీషులో ఉన్న వ్యాసం వలన మన వాళ్ళకు ఎక్కువ లాభం లేదు అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న పుస్తకాల నుండి క్రమంగా జోడిస్తాను. భవిష్యత్తులో పూర్తిగా మారవచ్చు.

ఈ పేజీకి హిందుస్తానీ సంగీతము అనే పేరుతో దారిమార్పు ఇవ్వవలెనని మనవి. నిసార్ అహ్మద్ 10:28, 24 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]