చల్లని రామయ్య చక్కని సీతమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లని రామయ్య చక్కని సీతమ్మ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రామకృష్ణ
తారాగణం రాధిక ,
రాజశేఖర్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయ విజయ ప్రొడక్షన్స్
భాష తెలుగు

చల్లని రామయ్య చక్కని సీతమ్మ 1986 అక్టోబరు17 న విడుదలైన తెలుగు సినిమా. జయవిజయ ప్రొడక్షన్స్ పతాకం కింద జి.శ్రీమన్నారాయణ, టి.జనార్థన్ రావు లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు.మురళీమోహన్, రాజశేఖర్, రాధికలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మురళీమోహన్
  • రాజశేఖర్
  • గుమ్మడి
  • గిరిబాబు
  • వీరభద్రరావు
  • రావి కొండలరావు
  • బెనర్జీ
  • కె.కె.శర్మ
  • రాదిక
  • పవిత్ర
  • సీత
  • హరిప్రియ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: శ్రీనివాస చక్రవర్తి
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు: జాలాది
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీజయరాం, ఎస్.పి.శైలజ
  • ఆపరేటివ్ కెమేరామన్: రమణరాజు, సౌజన్య
  • స్టిల్స్:సెబాస్టియన్
  • కళ:ఎం.కృష్ణమూర్తి
  • ఫైట్స్: సాహుల్
  • కూర్పు సురేష్ తాతా
  • సంగీతం: కె.మహదేవన్

పాటలు[మార్చు]

  1. రామయ్య రామయ్య - - గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సంగీత దర్శకుడు: చక్రవర్తి - గీత రచయిత: జాలాది
  2. ఈ జీవితం కాదు రంగుల కాగితం - గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సంగీత దర్శకుడు: చక్రవర్తి - గీత రచయిత: జాలాది
  3. చిలకో నా మోతాబాయి గిలాకో - గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సంగీత దర్శకుడు: చక్రవర్తి - గీత రచయిత: జాలాది
  4. ఓ మహా రాజశ్రీ మగవారు - ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సంగీత దర్శకుడు: చక్రవర్తి - గీత రచయిత: జాలాది
  5. ఎదురుంగులు ముడిబడితే - గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జైరాం - సంగీత దర్శకుడు: చక్రవర్తి - గీత రచయిత: జాలాది

మూలాలు[మార్చు]

  1. "Challani Ramayya Chakkani Seethamma (1986)". Indiancine.ma. Retrieved 2023-05-31.